మళ్లీ మొదలెట్టాలనుకుంటున్నా!!

చివరాఖరున నేను ఒక బ్లాగు పోస్టు రాసి సరిగ్గా రెండు సంవత్సరాలకి పైగానే అయింది.ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి.
ఎన్నో సార్లు అనుకున్నా ఏదో ఒకటి రాద్దాం అని , కానీ కుదరలేదు.

చివరకి ఇప్పటికి వీలయింది , ఇకనుండి వారానికి రెండు పోస్టు రాయాలని అనుకుంటున్నా.

గురువారం ఒక పోస్టు , ఆదివారం ఒక పోస్టు .

ఈ గురువారం “చెంబోపాఖ్యానం” అనే పోస్టు తో కలుస్తా…

వ్యాఖ్యానించండి