ఆగస్ట్ 2008
-
నా గుండెకి నాలుగు గదులు..నా ఇంటికి ఒకటే..
నా గుండెకి నాలుగు గదులు.. నా ఇంటికి ఒకటే గది… నా అవయవాల ఖరీదు… నా అప్పు కన్నా చాలా ఎక్కువ……
-
తాత..నాన్న..నేను..కొడుకు…మనమడు…
బతకటానికి మా నాన్న పల్లె నుంచి పట్నానికి వచ్చాడు.. నేను పట్నం నుంచి నగరానికి వచ్చాను… రేపు నా కొడుకు మహానగరానికి……