మే 2008

  • కష్టం..సుఖం..ఆశ

    కష్టాలను మించిన ఆప్తులు,  సుఖాలను మించిన సన్నిహితులు,  ఆశను మించిన శత్రువులు,  నాకెవరు లేరు..

  • నిండుకుండ..వడ్డించిన విస్తరి..

    అవును నిజమే.. నిండు కుండ తొణకదు.. వడ్డించిన విస్తరి ఎగరదు.. కానీ.. తాగటానికి కాకపోతే నింపటం ఎందుకు.. తినటానికి కాకపొతే వడ్డించటం…

  • ప్రయాణం

    ఆలోచనల అడుగులతో, ఆత్మవిశ్వాసపు అండతో, లక్ష్యం దిశగా నా ప్రయాణం, సాగుతోంది సాగుతూనె ఉంటుంది….