రాజ శతకం–పద్యాలు రాద్దామని
వాడు చెప్పినదైన వీడు చెప్పినదైన,
నీవు చెపితీవంటె మాట నీదెయగును,
నిజము తెలిసే మాటాడుట మంచిదెపుడు,
ఈ రాజు పలికే మాట రాచబాట.
——————————————————–
నీటిలోనా మొసలి నిగిడి ఏనుగు బట్టు,
చాతనైతె మొసలిని నీటిలోనే పట్టు,
లేకున్న ఇంకో మొనగాడికి దారినైనా పట్టు,
ఈ రాజు పలికే మాట రాచబాట.
——————————————————–
ఇది కేవలం పద్యాలు రాయాలనే ఒక ప్రయత్నం మాత్రమే ఛందస్సు లాంటివి పట్టించుకోవద్దని మనవి.
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
