నేను రాసి,,పాడిన పాట,,విని అభిప్రాయం చెప్పండి..ప్లీజ్..
pls click the below link to listen song….
http://www.esnips.com/doc/bc731662-4fe6-4dd5-a793-2b9a0f0b7816/Ne-Ontarini
here comes the lyrics…..
నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
కలిస్తే సంద్రాన్ని..విడిపోతే జలపాతాన్ని..
గెలిస్తే స్వర్గాన్ని..ఓడితే మెలకువని..
జీవిస్తే జ్ణాపకాన్ని..మరణిస్తే ఒక తీపి కలని…
నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
ఆ..దారంతా..ముళ్లబాట..
మార్చేసా..దాన్నొక పూలతోట…
నువు తీస్కో పూలన్నీ..నాకిచ్చెయ్ ముళ్లనన్నీ..
ముళ్లనే నాటుతా..పూలనే నే మళ్లీ పూయిస్తా..
నువు తీస్కో పూలన్నీ..నువు తీస్కో పూలన్నీ
నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
కళ్లల్లో మెరుపునీ..
శ్వాసలో విశ్వాసాన్ని..
గుండెలో ఆలోచనని..
ఆలోచనలో..అనుభవాన్నీ..
హే..హే..హే..హే
నే..మెజీషన్..నీ..నీకోసం చేస్తా ఒక షోనీ..
నువు తీస్కో సంతోషాన్ని..నాకిచ్చెయ్ నీ భాదలన్నీ..
నే..
మెజీషన్ నీ…
మార్చేస్తా..భాదని సంతోషంలోకీ..హే..హే..
నువు తీస్కో సంతోషాన్ని..నువు తీస్కో సంతోషాన్ని..
నే…ఒంటరిని
నిజంగా……………….. ఒంటరిని..హే……..
————————————————————–
నేను ఈ పాట రాసి 2 సంవత్సరాలు కావస్తోంది…….ఇన్నాళ్లకి సాహిత్యంతో పాటు బ్లాగ్ లో రాసేసా
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
