అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

నేను-పికాసో అయిపోతున్నానా–[లంగా ఓణీ]

29042009183117

ఏప్రియల్ 30, 2009 Posted by | నేను గీసిన బొమ్మలు... | అభిప్రాయములు

నేను పికాసో అయిపోతున్నానా ఏమిటి…

మొన్న సంక్రాంతి నాడు బాగా పతంగి ఎగిరేసి…కాసేపు క్రికెట్ ఆడి అల్లా బాలుని ఒకచెతిలో..పెన్నుని ఇంకో చెతిలో పట్టుకున్నానో లేదో ఇదిగో ఈ బొమ్మ గీసేసాను… నేను ఈ బొమ్మని ఇక్కడ నేనేదో కళాఖండం అని ప్రజంట్ చేయట్లేదు … కానీ మీకు చూపించాలనిపించింది అంతే .. ఏ మో మీ లో ఎవరికైనా నచ్చొచ్చు కదా ..అపుదు మీరు మెచ్చుకుంటారు కదా ..కలాకారుడికి అంతకన్నా కావలసింది ఇంకేముంది…[ బాగా చెప్పాను కదా ..తిట్టకపోతే చాలు...:-) ... ]  

Ha ha I Become Picaso

మరి ఇదేమో వీడియో….

జనవరి 17, 2009 Posted by | నేను గీసిన బొమ్మలు... | అభిప్రాయములు

   

Follow

Get every new post delivered to your Inbox.