నా గురించి
నా పేరు శ్రవణ్… నాకు నాకిష్టమైన పనులు చెయ్యటం అలవాటు… చిన్నప్పన్నుంచి మానాన్న నాకేపని సరిగ్గా చేయటం రాదు అనేవాడు.. యెలాగు యే పని సరిగ్గా చేయలేనని తెలుసు కాబట్టి అన్నీ చేస్తుంటాను..
లోకంలో నాకు తెలిసి రెండు రకాలైన వాళ్ళున్నారు 1)నాకు తెలిసిన వాళ్ళు .. 2)నాకు తెలియని వాళ్ళు.. తెలిసిన వాళ్ళు ఏమనుకోరు …తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను కాబట్టి నాకిష్టమైనవే చేస్తాను..
నాకు చాలా భయం ..నాదగ్గరున్నవన్ని అందరితో పంచుకోవటం ఇష్టం …అందుకే నాకు భయపెట్టటం ఇష్టం ……
ఏంటి ఇంట్రడక్షన్ నచ్చలేదా ……. అయినా నీ పిచ్చి కాకుంటే ఏముంటుందని ఇక్కడికొచ్చావ్ బాసూ…నేను చాలా చాలా కామన్ మాన్ ని మీ లాగే …నే రాసినవి నచ్చాయా అయితే మెయిల్ కొట్టు bhshravankumar@gmail.com కి ..నే రాసినవి నచ్చలేదా అయితే తప్పకుండా మెయిల్ కొట్టు
…..
హుమ్మ్..
నాకు నచ్చిన 3 పాటలు చెపుతా…మీరే ఊహించుకోండి..
1)అనుభవించు రాజా..
2)నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..
3)నువ్వు నువ్వు నువ్వే నువ్వు..
ఇక నా బ్లాగ్ చదవని వాళ్ల కు కూడా ఓ పాటుంది…
చదువు రాని వాడవనీ దిగులు చెందకు…
![]() |
|
అభిప్రాయములు »
ప్రత్యుత్తరమిమ్ము
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS

బాస్,ప్రపంచంలో ఎక్కువ మంది కామన్ మాన్లు .దీనికి ఎవరూ ఫీల్ అవ్వవలసిన పని లేదు.
hmmmm chaaala bagundi andi abbaigaru!!!!!!!!
emina raasara sir….u can become a writer
enti sir philosophy lu cheppesthunnaru… mi matalu common man laga levu……
enti sir philosophy lu cheppesthunnaru… mi matalu common man laga levu……
మీ బ్లాగు చదవేనే చదవలేదస్సలు. వుహూ.. నేనెందుకు దిగులు చెందాలి?